Tag: ganesh

గం.. గం..’హరిత’ గణేశా.. వినాయకుడి ఆకృతిలో మర్రి చెట్టు

వేద న్యూస్, మెట్ పల్లి: గణేశుడు… ” హరిత” వినాయకుడీ గా దర్శనమిచ్చారు. గంగం గణేషుడు.. పచ్చని ప్రకృతి ఆకృతి రూపం దాల్చినట్టుగా భావిస్తున్నామని కొందరు భక్తులు పేర్కొన్నారు. మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో వెంకటేశ్వర గుడి ఆవరణలో…

గణేశా.. చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ!

చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ! వేద న్యూస్, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను కులం నుండి…

ఏకదంతుడికి 108 ప్రసాదాల సమర్పణ

వేద న్యూస్, వరంగల్: బొజ్జ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహిస్తున్నారు. గిర్మాజీపేట్ చార్ బాలి లోని గణనాథుడికి చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 108 నైవేద్యాలు సమర్పించారు. భక్తులందరికీ సిద్ధి బుద్ధి ప్రసాదించాలని బుజ్జి గణపతిని వేడుకున్నట్టు…

నవ యువ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

మహా అన్నదానానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు వేద న్యూస్, కరీమాబాద్: అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని శ్రీ నవ యువ చైతన్య యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్ రామస్వామి గుడి…

ఏకదంతుడి సన్నిధిలో ఘనంగా అన్నసంతర్పణ

అన్నదానం మహాదానం వేద న్యూస్,వరంగల్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ఆటో నగర్ లోని బాల గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలు ముద్దు రాజు-శారదా కుటుంబం సభ్యులు అన్నదానం నిర్వహించారు. అన్ని దానాలలోకెల్లా…

అన్ని దానాలలో అన్నదానం గొప్పది: పేర్ల వేణు 

వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండలోని జ్యోతిబస్ నగర్ కాలనిలో శ్రీ గణనాయక నవరాత్రి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో పేర్ల వేణు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానం గొప్పదని అన్నారు. ఈ…

గణపతి బప్పా మోరియా.. పూజ కోసం పూజారి కో ఉటాలియా!? (వీడియో)

లంభోదరుడికి పూజ కోసం ఏకంగా పూజారిని ఎత్తుకెళ్లారు! పూజారిని చుట్టుముట్టి బైక్ పై ఎత్తుకెళ్లిన నిర్వాహకులు ! వేద న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కోహెడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గణేశ్ మండపాల్లో పూజ కోసం పూజారుల కొరత తీవ్రంగా ఉండటంతో…

అన్నదానం మహాదానం : గోనె రాంప్రసాద్ 

వేద న్యూస్, వరంగల్ టౌన్: అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని గోనె రాంప్రసాద్ అన్నారు. గణేశ్‌ నవరాత్రులలో భాగంగా గురువారం కరీమాబాద్ ప్రాంతంలో శ్రీ వినాయక సంఘం వారు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గోనె రాంప్రసాద్,…

చింతలపల్లిలో బొజ్జ గణపతి ప్రతిష్టాపన..ప్రత్యేక పూజల్లో ఎస్ఐ ప్రవీణ కుమార్

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో బొజ్జగణపతి మహరాజ్ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ హాజరై పూజల్లో పాల్గొన్నారు. సిద్ది, బుద్ధిని…

మట్టి గణపతికి పూజలు..బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

వేద న్యూస్, కోరుట్ల ప్రతినిధి: వినాయక చవితి సందర్బంగా బుధవారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమ నెలకొల్పి పూజలు జరిపారు. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ…