Tag: good job

అటవీ టేకు దుంగలు స్వాధీనం.. నిందితుడి ఇంటి పై ఫారెస్ట్ శాఖ రైడ్

వేద న్యూస్, తాడ్లపేట: విశ్వసనీయ సమాచారం ఆధారంగా తాడ్లపేట అటవీ రేంజ్ అధికారిణి సుష్మ రావునాయకత్వంలో తాడ్లపేట రేంజ్ సిబ్బంది కొత్తమామిడిపల్లి గ్రామానికి వెళ్లి, ఆ గ్రామానికి చెందిన లడ్డు అలియాస్ గనిశెట్టి కార్తీక్ ఇంటిపై రైడ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్…

24 గంటల్లో 20 ఆపరేషన్లు.. సర్కారీ దవాఖాన లోనే ..నండోయ్

24 గంటల్లో 20 ఆపరేషన్లు.. వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో శస్త్ర చికిత్సలు వైద్యులకు సూపరింటెండెంట్ అభినందన వేద న్యూస్ , వేములవాడ: వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో మరో సారి 24 గంటల్లో 20 వివిధ రకాల ఆపరేషన్లు విజయవంతంగా…

ఈ స్కూల్ మేనేజ్‌మెంట్‌కు సెల్యూట్.. నిరుపేద విద్యార్థిని కుటుంబానికి అండదండలు

పాఠశాల యాజమాన్యం ఉదారత పాముకాటుతో మృతి చెందిన బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం వేద న్యూస్, చొప్పదండి: తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, తన ఇంటిలో పాముకాటుకు గురై మరణించిన ఓ నిరుపేద బాలిక కుటుంబానికి, ఆర్థిక సాయం అందించి పాఠశాల…

శభాష్ ఎల్కతుర్తి పోలీస్.. వాగులో చిక్కిన వ్యక్తిని కాపాడిన ఖాకీలు (వీడియో)

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎల్కతుర్తి పోలీసులు వేద న్యూస్, ఎల్కతుర్తి : ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తిలో జీలగుల గ్రామ వాగులో చిక్కుకున్నట్లు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు డయల్ 100 సమాచారంతో అప్రమత్తమైన…

శభాష్ షుకూర్.. మోకాలి లోతు దాటి వరదలో చిక్కిన వారు సురక్షితంగా బయటకు..

వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి చేర్చిన పోలీసులు తాడు సాయంతో స్వయంగా ఇన్ స్పెక్టర్, సిబ్బంది రక్షణ చర్యలు వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని…

సేవామార్గంలోకి ఎలక్ట్రీషియన్ తాజుద్దిన్!

తన విధులను సక్రమంగా నిర్వర్తించే వ్యక్తి: గ్రామస్తులు వేద న్యూస్, మఠంపల్లి: మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో ఎలక్ట్రీషియన్ పని చేసే తాజుద్దిన్ ప్రజల అందరిలో చక్కటి పేరు కలిగి ఉన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు విద్యుత్ సమస్య లేకుండా ఉన్నది…

రామవరం పేరు నిలబెట్టిన జినుకల జ్యోతి

ఇంపాక్ట్ ట్రైనర్‌తో పాటు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు కైవసం వేద న్యూస్, వరంగల్: హైదారాబాద్ లో ఈ నెల 21, 22 వ తేదీలలో జరిగిన ‘ఇంపాక్ట్ ట్రెయిన్ ద ట్రెయిన్’ వర్క్ షాప్ లో 60 మందితో నిర్వహించిన అన్ని…