డంపింగ్ యార్డులా ‘డబుల్’ ఇండ్ల పరిసరాలు.. ప్రజాప్రభుత్వంలోనూ గిట్లనే ఉంటదా?
షాద్‌నగర్ టూబీహెచ్‌కే హౌజెస్ కథ గింతేనా ఇగ? సోలిపూర్ ఇండ్ల వద్ద కంపు కొడుతున్న పరిసరాలు నిర్మాణాలు పూర్తయి నాలుగేండ్లు దాటుతున్నా పట్టింపు లేదు అర్హులకు అందని ద్రాక్షగానే ‘డబుల్’ ఇండ్లు మరమ్మతులకు మంజూరైన రూ.7 కోట్లు బకాయిలకే మళ్లీ మొదటికి…