బీసీ హాస్టల్‌లో కుళ్లిన ఉల్లిగడ్డలు.. వార్డెన్‌పై మండల అధికారి తీవ్ర ఆగ్రహం
వార్డెన్ పై కమలాపూర్ ఎంపీడీవో తీవ్ర ఆగ్రహం ఆకస్మిక తనిఖీ చేసిన మండల అధికారి వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ను కమలాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు గురువారం…