Tag: huzurabad

హుజురా‘బాద్ షా’గా పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యేగా గెలిచి పొలిటికల్ గేమ్ చేంజర్ గా నిలిచిన యువనేత జనంలో ఉన్న నాయకుడిగా గెలుపు గురించి ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: హుజురా‘బాద్ షా’గా యువనేత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి…

ప్రణవ్‌కు చిన్నారి ‘చిరు’ సాయం

గెలుపులో భాగస్వామిగా..‘మనీ బ్యాంక్’ అందజేత వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ చిన్నారి చిరు సాయం చేశారు. ప్రచారంలో భాగంగా శనివారం జమ్మికుంట మోతుకులగూడెం కు వచ్చిన అభ్యర్థి ప్రణవ్‌కు ..తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు…

నకిలీ నోటు కేసీఆర్ : కాంగ్రెస్ ‘విజయభేరి’లో రేవంత్ విమర్శ 

పోరాటాల గడ్డ…హుజురాబాద్ అడ్డా అని వ్యాఖ్య తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని ధీమా వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: సీఎం కేసీఆర్ చెల్లని కరెన్సీ నోటు, నకిలీ నోటు అని, ఆ చెల్లని కరెన్సీ నోటును జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం…

రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయండి

ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభ్యర్థి వొడితల ప్రణవ్ పిలుపు నాయకులతో కలిసి జమ్మికుంట డిగ్రీ కాలేజీలో ‘విజయభేరి’ సభాస్థలి పరిశీలన వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నేడు(గురువారం) కాంగ్రెస్ పార్టీ పీసీసీ…

మీలో ఒకడినై పని చేస్తా: కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్

ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని వ్యాఖ్య వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: మీలో ఒక్కడినై, మీతోనే ఉంటూ మీసేవ చేసుకుంటానని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంతో పాటు…

తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్

ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ అని ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే…

ఓటమి భయంతోనే ఐటీ దాడులు

హుజురాబాద్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు మధు ధీమా వేద న్యూస్, హుజురాబాద్: హుజురాబాద్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానినని ఎన్ఎస్‌యూఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్ అన్నారు. మంగళవారం స్థానిక…

ఎంత ఎదిగినా నేను మీ బిడ్డనే: బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి

దామోదర్ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని పిలుపు చల్లూరును మండలం చేసి తీరుతానని హామీ వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/వీణవంక: రాజకీయంగా ఎంత ఎదిగినా ఏ పదవిలో ఉన్నా నేను హుజురాబాద్ నియోజకవర్గం బిడ్డగానే ఉంటానని హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి…

సీఎం కేసీఆర్ వెంటనే దళితులు

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ గెలుపు కోసం ప్రచారం వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/వీణవంక: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే దళితులు ఉన్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్…