Tag: hyd

నాయకత్వానికి సరికొత్త నిర్వచనం ‘సబ్బని’

మౌలిక అవసరాలు, ఉపాధి కల్పనకు తన వంతు కృషి సామాజికవేత్త వెంకట్ ఇంటికి జనం బాట హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాక వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నాయకత్వానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు…

సక్కని మనసున్న ‘సబ్బని’

సేవాకార్యక్రమాలతో జనంలోకి నిత్యం పలువురికి తోచినంత సాయం ఆపదలో అండగా ఉంటాననే భరోసా సామాజిక స్పృహతో ఆపన్నహస్తం అందిస్తున్న వెంకట్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ఎవరైనా సరే ఎలా ఉండాలనుకుంటే..‘‘ఊరిచివరి మర్రిచెట్టులా ఉంటే మంచిది.. వేసవి కాలం వచ్చినపుడు నీడనిస్తుంది,…

ఘనంగా సామాజికవేత్త సబ్బని వెంకట్ బర్త్ డే సెలబ్రేషన్స్

సామాజిక స్పృహ కలిగిన యువనేతకు శుభాకాంక్షల వెల్లువ వేద న్యూస్, హుజూరాబాద్: ప్రముఖ సామాజికవేత్త, హెచ్‌సీఎల్ సీనియర్ డైరెక్టర్ సబ్బని వెంకట్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఆయన అనుచరులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజూరాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి…

‘‘OBC సాధన సభ’’ సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు ధన్యవాదాలు 

వేద న్యూస్, హన్మకొండ: హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన ‘‘OBC సాధన సభ’’ను సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు ఆరె సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో ఆరె సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల…

వరంగల్ ఎంపీ టికెట్ కు రామకృష్ణ దరఖాస్తు

గాంధీభవన్ లో ఇన్ చార్జి భాస్కర్ కు అప్లికేషన్ అందజేత వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గాంధీభవన్ లో ఇన్ చార్జి భాస్కర్ కు రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు ప్రీతంతో కలిసి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్…

ఓబీసీ సాధన సభకు తరలిన ఆరె కులస్తులు

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి ఆరె కులస్తులు హైదరాబాద్ లో శనివారం జరిగిన ఓబీసీ సాధన సదస్సుకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు దుర్నాల రాజు శనివారం…

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: సోమాజిగూడాలోని సాయిబాబా దేవాలయంలో సాయినాథున్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రి సీతక్కతో  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నేతల మీటింగ్

వేద న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) శుక్రవారం నిర్వహించిన రివ్యూ సమావేశంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విశ్వ ప్రసాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ…

ఉచితాలతో మభ్య పెట్టడం కాదు, ఉచిత విద్య, వైద్యం అందించాలి:వీఆర్పీ

ఉచిత విద్య, వైద్యం అందించాలి విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులు ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద ఈ నినాదాలతో ప్లకార్డుల ప్రదర్శన వేద న్యూస్, హైదరాబాద్/ఖైరతాబాద్: ప్రజలను ఉచితాలతో మభ్య పెట్టడం సరి కాదని విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) నాయకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం…