మరిపెడ స్కూల్‌లో లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్
వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో మరిపెడ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో ఆంగ్ల పాఠశాల సముదాయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లెర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం లో భాగంగా నిర్వహించిన బేస్…