నగర ప్రథమ పౌరురాలి డివిజన్‌లోనే పారిశుధ్య నిర్వహణ ‘గుండు’ సున్నా!
బల్దియా ఆఫీసుకు కూతవేటు దూరంలోనే సదరు డివిజన్ రాష్ట్ర రెండో రాజధానిగా పేరు గాంచిన వరంగల్‌లో ఇదీ పరిస్థితి గ్రేటర్ వరంగల్ 29 వ డివిజన్‌లో డ్రెయినేజీ నిర్వహణ గిట్లనా ఉంటే..? బయటకొస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని చెబుతూ కాలనీవాసుల ఆవేదన తమ…