Tag: India

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…

పహెల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి విచారకరం: ఐఎంఏ హూజూరాబాద్ జమ్మికుంట శాఖ

ఉగ్ర దాడిని ఖండించిన ఐఎంఏ జమ్మికుంట, హుజూరాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు సుధాకర్, సెక్రెటరీ సురేశ్ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మూకశ్మీర్ పహెల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హుజురాబాద్,జమ్మికుంట బ్రాంచ్…

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారతరత్న, భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెక్కొండ మండల…

మరిపెడ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో గురువారం భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని “బాలల దినోత్సవాన్ని” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి భక్తి శ్రద్ధలతో పూల మాల అలంకరించారు.…

అరుణాచల్‌ ప్రదేశ్ లో అధికారం మళ్లీ బీజేపీదే.. 

వేద న్యూస్, డెస్క్ : మొత్తం – 60 అసెంబ్లీ స్థానాలు బీజేపీ -46 నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ – 5 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – 3 పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ – 2 కాంగ్రెస్ – 01…

పులి గురించి ఈ ఆసక్తికర విశేషాలు మీకు తెలుసా?

వేద న్యూస్, ఫీచర్స్/అంబీరు శ్రీకాంత్: భూమ్మీద మానవాళి కంటే ముందే ఎన్నో వన్యప్రాణుల మనుగడ ఉంది. పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర కీలకం. కాగా, కాలక్రమంలో మానవ చర్యల వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవిస్తున్నాయి. వన్యప్రాణుల…

మరికొద్దిరోజుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆదర్శ దేశంగా భారత్

ఎల్బీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డీహెచ్ రావు వేద న్యూస్, వరంగల్: 75వ గణతంత్ర దినోత్సవాన్ని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె శుక్రవారం…

 నమో నమః సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

వేద న్యూస్, వరంగల్ టౌన్: అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట జరుగుతున్న సమయంలో వరంగల్ నగరంలోని భక్తులందరూ శోభయాత్రలు నిర్వహించి మహా అన్నదానాలు నిర్వహించారు. వరంగల్ నగరం రామనామ స్మరణతో మార్మోగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో…

ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మీ అభిప్రాయన్ని తెలపండి

వేద న్యూస్, డెస్క్ : ఒకే దేశం, ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి పలు సూచనలను కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన సైతం విడుదల చేసింది. ప్రజల నుంచి…

ఎల్బీ కాలేజీలో ఘనంగా ‘విజయ్ దివస్’

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి పదో తెలంగాణ బెటాలియన్ ఆర్మీ విభాగం ఆధ్వర్యంలో ‘విజయ్ దివాస్’ ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు శనివారం తెలిపారు. 1971 డిసెంబర్…