Tag: Indian

ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

వేద న్యూస్, మరిపెడ: ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక మరిపెడ మండలం స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలను గురువారం నిర్వహించారు. మండల స్థాయి ప్రతిభా పరీక్షలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

వజ్రాయుధం ఓటు..దానితో అవినీతిపరుల అంతు తేల్చండి

ఒక అర్జెంట్ పని నిమిత్తం ఒక మహిళ దూరప్రాంతానికి వెళ్లొస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకునేందుకు తెల్లవారు జామునే ఆమె బయల్దేరింది. అక్కడ కలవాల్సిన వారిని కలిసి పని విషయమై మాట్లాడింది. అయితే, పని త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆరాటంలో సమయం గురించి…

ఘనంగా రామానుజన్ ముందస్తు జన్మదిన వేడుకలు

‘1729’ ఆకారంలో కూర్చొని గణిత శాస్త్రవేత్తకు నివాళి వేద న్యూస్, సుల్తానాబాద్: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను గురువారం సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి…