మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్లతో కొత్త బడ్జెట్.
మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని…