Tag: Jayashankar Bhoopalapally

మొగుళ్లపల్లివాసికి డాక్టరేట్.. ఊరి పేరు నిలబెట్టిన యువకుడు రంజిత్

వేద న్యూస్, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన గంగిశెట్టి రంజిత్ కుమార్‌కు మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ జవహార్ లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. దిగువ మధ్య తరగతి చిరు వ్యాపారి కుటుంబానికి చెందిన…

మినీ మేడారం జాతరలకు ఏర్పాట్లు చేయండి

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు జిల్లా అధికారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలు కలెక్టరేట్‌లో భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగే జాతర ఏర్పాట్లపై సమీక్ష పాల్గొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు వేద న్యూస్,…

రాజయ్య కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసిన రవిపటేల్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: భూపాలపల్లి రూరల్ నాగారం గ్రామానికి చెందిన గౌరీబోయిన రాజయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న టీం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, టీం సభ్యులు మృతుడి ఇంటికి వెళ్లి వారి…

రవిపటేల్‌కు మున్నూరుకాపు యువత మద్దతు

ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ ప్రకటన ఏసీ గుర్తుకు ఓటేసి తీన్మార్ రవిపటేల్‌ను గెలిపించాలని పిలుపు బహుజనవాది, ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తికి అండగా ఉండాలని అభ్యర్థన వేద న్యూస్ , భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్ లో తెలంగాణ…

జనబలమే రవిపటేల్ బలగం

ప్రజల మనిషిగా గుర్తింపు బహుజన బిడ్డగా దూసుకెళ్తున్న నేత స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బలమైన పోటీ నిండుగా, మెండుగా యువత అండదండలు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వ్యక్తిత్వం వేద న్యూస్, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ రవి పటేల్…