వంతెనపై భారీ నీరు.. పురిటి నొప్పులతో గర్భిణి.. జేసీబీ సాయంతో దాటింపు
వేద న్యూస్, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్‌కు చెందిన లక్ష్మీ అనే గర్భిణికి గురువారం పురిటి నొప్పులు రావడంతో రాయికల్ కు తీసుకెళ్తుండగా, రామోజీపేట – భూపతి పూర్ మధ్య గల లో లెవల్ వంతెన పై భారీగా…