Tag: Journalist

ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ (ఐజేయూ) కార్యవర్గం ఏకగ్రీవం

అధ్యక్షుడిగా బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ వేద న్యూస్, జమ్మికుంట: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక బుధవారం జరిగింది. ఏకగ్రీవంగా ఇల్లందకుంట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా జక్కే బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇంగిలే ప్రభాకర్‌రావు ఎన్నికయ్యారు.…

మరిపెడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండల ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరిపెడ మండలకేంద్రంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గండి విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు,…

 కోల్ కతాలో ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు

పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పలు జాతీయ జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.…

జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

వేద న్యూస్, వరంగల్ : జర్నలిస్టుల ఇండ్లు, ఇళ్ల స్దలాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి,వరంగల్,హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఇ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ మహా నగర…

జర్నలిస్టుల సమస్యలపై కలసికట్టుగా పోరాటం చేయాలి 

టీ డబ్ల్యూ జే ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కే తిరుపతిరెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: జర్నలిస్ట్ ల సమస్యలు, వారి హక్కుల సాధన కు నిరంతరం పోరాటం చేస్తూ..ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తామని కరీంనగర్ జిల్లా తెలంగాణ…

జర్నలిస్ట్ శంకర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : TWJF

వేద న్యూస్, జమ్మికుంట: న్యూస్ లైన్ చానల్ ఎడిటర్, జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టి డబ్ల్యూ జె ఎఫ్ (TWJF) జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రజా సమస్యలను…

పెన్ను, గన్ను..పొలిటికల్‌ ఎంట్రీ!

వరంగల్ ఎంపీ బరిలో ఓ సీనియర్ జర్నలిస్టు! కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఓరుగల్లు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న ఓ పోలీస్ అధికారి! వరంగల్ పార్లమెంట్ స్థానంలో హస్తం పాగా ఖాయమేనా! బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో మాజీ ఎమ్మెల్యే అరూరి…

కొత్త సర్కారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలె

ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలి.. జర్నలిస్టు బీమా పథకం తేవాలి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్​యూజే) వినతి వేద న్యూస్, హైద‌రాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని…

రక్తదానం చేద్దాం.. ప్రాణాలు కాపాడుదాం

రక్తదానం చేసిన 8 రోజుల్లోనే శరీరంలో కొత్త రక్తం తయారు రక్తదానం చేయండి..హృదయ సంబంధిత వ్యాధుల నుంచి దూరమవ్వండి జర్నలిస్టు కృష్ణ పిలుపు వేద న్యూస్, వరంగల్ : రక్తదానం చేయడమంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని యువ జర్నలిస్టు లింగబత్తిని…