Tag: kamalapur

కమలాపూర్ మండల పరిధిలోని కాసింపల్లిలో నీటి కష్టాలు..!

మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు సుమారుగా 10 కుటుంబాలకు నీళ్ల కరువు మంచినీళ్లు సరఫరా చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కాసింపల్లిలో సుమారుగా 10 కుటుంబాలకు మిషన్ భగీరథ…

మర్రిపల్లిగూడెంలో గురుపౌర్ణమి సందర్భంగా మహా అన్నసంతర్పణ

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: గురు పౌర్ణమి పురస్కరించుకొని కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో మహా అన్నసంతర్పణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో శ్రీ సాయి…

మంచికి మారుపేరుగా నిలిచిన మాదాడి రవీందర్‌రెడ్డి ఇక లేరు

వేద న్యూస్, వరంగల్: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ మాదాడి రవీందర్ రెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేయడంతో పాటు గ్రామంలో ఉన్న యువకుల విద్యా,ఉపాధి అవకాశాల కోసం…

4 కి.మీ. కుంటుతూనే స్కూల్‌కు.. విద్యార్థినికి హాస్టల్ సీటు ఇప్పించరూ!

బాగా చదవాలనుంది: విద్యార్థిని వేడుకోలు చిన్ననాటే రెండు కాళ్లు వంకర.. చదువు పట్ల మక్కువ కుంటుతూనే 4 కి.మీ. నడిచి స్కూల్‌కు వెళ్తున్న సబ్జాన్ ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా పాఠశాలకు.. వేద న్యూస్, కమలాపూర్: విద్యతో పేదరికాన్ని జయించొచ్చనేది అక్షర…

ఈటల మాట నీటి మూటేనా?.. 9 ఏండ్లుగా న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు

న్యాయం చేయరూ…! జెడ్పీహెచ్‌ఎస్ కోసం 2016లో భూములు కోల్పోయిన బాధితులు బదులుగా 2 గుంటల భూమి, ఇల్లు కట్టిస్తామని అప్పటి మంత్రి హామీ 9 ఏండ్లుగా ఎదురుచూపులు.. తమకు న్యాయం చేయాలని వేడుకోలు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామంటూ ఆగ్రహం…

ప్రమాదకరంగా స్పీడ్ బ్రేకర్..!

వేద న్యూస్, కమలాపూర్ : = స్పీడ్ బ్రేకర్ బోర్డు ఉన్నప్పటికీ గమనించని వాహనదారులు = నిత్యం పదుల సంఖ్యలో వరుస ప్రమాదాలు = ఆర్ అండ్ బి అధికారులు పరిష్కారం చూపాలని వాహనదారుల విజ్ఞప్తి.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల…

ఏసీబీ వలలో తహసిల్దార్

వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల తహసిల్దార్ మాధవి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే కసర బోయిన గోపాల్ అనే రైతు మే తొమ్మిదవ తేదీన తన తండ్రి పేరుతో ఉన్న మూడు ఎకరాల రెండు గుంటల…

రోడ్డు మొత్తం గుంతల మయం..!

వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామం నుండి మర్రిపెల్లి కి వెళ్లే రోడ్డు భారీ వాహనాల కారణంగా పూర్తిగా గుంతల మాయమైంది. మొన్న కురిసిన వర్షాలకు ఆ గుంతలలో వర్షపు నీరు నిలిచి వాహనాలు…

‘పేగు బంధం’ తెగినట్టేనా?

హుజురాబాద్‌ను ఇక ఆ నేత వదిలినట్లేనా? మారనున్న ఈటల రాజేందర్ ఇలాకా! దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం నుంచి బరిలో రాజేందర్ ఇటీవల ఆ స్థానానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజీనామా మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ పోటీలో…

స్నేహితురాలికి కమలాపూర్ ఎస్ఐ సర్‌ప్రైజ్

– ఆత్మీయ అతిథిగా చిన్న‘నాటి’ స్నేహితురాలు – సడెన్‌గా వచ్చి సర్‌ప్రైజ్..చిరు సత్కారం వేద న్యూస్, కమలాపూర్: తనతో పాటు కలిసి చదువుకున్న స్నేహితురాలిని ఏండ్ల తర్వాత కలిసి సంతోషపడ్డారు కమలాపూర్ ఎస్ఐ సీమ ఫర్హీన. వివరాల్లోకెళితే..కమలాపూర్ మండల సబ్ ఇన్…