పేకాటలో ఇద్దరు మాజీ సర్పంచుల అరెస్ట్!
జూదరుల అరెస్టు ఇందులో ఇద్దరు మాజీ సర్పంచులు వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండల పరిధిలో జూదం ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్, కమలాపూర్ మండల పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గూడూరులోని మాదాడి శ్రీరాంరెడ్డి పౌల్ట్రీఫాంలో మంగళవారం ఐదుగురు వ్యక్తులు…