Tag: Karimnagar

బెస్ట్ డ్యాన్స్ స్టూడియో ‘ప్రసంగి’.. 3 నుంచి 60 ఏండ్ల వరకు అందరికీ క్లాసెస్

సారథిగా 20 ఏండ్ల విశేష అనుభవమున్న మాస్టర్ ఫిట్‌నెస్ సెంటర్‌గా స్టూడెంట్స్‌కు జుంబా, కరాటే తరగతులూ.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులతో ‘ప్రసంగి’ విద్యార్థుల ప్ర‘ఖ్యాతి’ వేద న్యూస్, జమ్మికుంట: విశ్వజననీమైన కళ ‘నాట్యం’. కాగా, ఆధునిక కాలంలో డ్యాన్స్ అనేది…

అక్రమార్కుల ‘బెల్ట్’ తీసేలా గ్రామ పాలకవర్గ తీర్మానం.. ఈ నెల 10 నుంచి ఆ విలేజ్‌లో బెల్ట్ షాపుల నిషేధం

ఉల్లం‘ఘనుల’కు రూ.10 వేల జరిమానా.. ‘బెల్ట్’ నిర్వహణ సమాచారమిచ్చిన వారికి రూ.2వేల నజరానా వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని లక్ష్మాజీపల్లి గ్రామ సర్పంచ్ ముస్కే రేణుక ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

కనగర్తి గ్రామ ప్రథమ పౌరుడిగా రామంచ సంపత్..కొలువుదీరిన కొత్త పాలకవర్గం  

నూతన పాలకవర్గానికి ప్రజలు, శ్రేయోభిలాషుల శుభాకాంక్షలు వేద న్యూస్, ఇల్లందకుంట: కనగర్తి గ్రామ పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సంపత్ మాట్లాడుతూ..సర్పంచ్ గా తన గెలుపు తనది కాదని గ్రామ ప్రజలందరిదనీ,…

మడిపల్లి సర్పంచ్ గా సుమలత రఘుబాబు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి

మడిపల్లి మాజీ సర్పంచ్ నేరెళ్ల సదానందం గౌడ్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగారపు సుమలత రఘుబాబు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మడిపల్లి మాజీ…

ఎస్ఆర్ డిజి స్కూల్లో గ్రాండ్ ఫ్యాషన్ పరేడ్

వేద న్యూస్, కరీంనగర్ : స్థానిక అశోక్ నగర్ లోని ఎస్ఆర్ డీజీ స్కూల్‌లో పిల్లల ఫ్యాషన్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇది విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుందని ఎస్ఆర్…

దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి లోని దత్తాత్రేయ స్వామి వారిని పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ…

ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి ప్రజలు సహకరించాలి

– రూరల్ సీఐ పీ.వెంకట్ వేద న్యూస్, శంకరపట్నం : జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పోలీసులు మండలంలోని మెట్టుపల్లి, కాచాపూర్ గ్రామాలలో గురువారం రోజున గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగినది.…

తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు (వీడియో)

వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా లో టిప్పర్ ఢీ కొని 21 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే.. మంగళ వారం రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా…

ఇల్లందకుంట జడ్పిటిసి స్థానంపై జర్నలిస్ట్ గురి

అన్ని సమీకరణాలు కుదిరితే స్థానిక ఎన్నికల బరిలో బిజెపి తరఫున టికెట్ ఆశిస్తున్న పాత్రికేయుడు వేద న్యూస్, ఇల్లందకుంట: ఇల్లందకుంట మండల పరిధిలో ప్రముఖ పాత్రికేయుడిగా, ఉన్నత విద్యావంతుడిగా, చక్కటి ప్రైవేటు టీచరుగా పేరు గడించిన ఓ జర్నలిస్టు స్థానిక సంస్థల…

అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

వేద న్యూస్, కరీంనగర్ : సోమవారం (నేడు)నుంచి ప్రారంభమైన శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారి దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర…