నయా చీటింగ్..లోన్ ఆఫీసర్ పేరుతో రూ.1.25 లక్షల మోసం
వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఓ మోసగాడు ముద్ర లోన్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఐదు లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికి, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో పలు విడతలుగా…