Tag: mahabubabad

జీతాలు అడిగితే ఉద్యోగం నుండి తీసేశారు.!

వేదన్యూస్ -తొర్రూరు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పాల్గోన్నారు. ఆగ్రామంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యేను అదే గ్రామ…

పిల్లలకు పోషకాహారం అందాలి:కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్

వేద న్యూస్, మహబూబాబాద్ : అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భీనీలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్…

మరిపెడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండల ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరిపెడ మండలకేంద్రంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గండి విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు,…

గ్రంథాలయ అభివృద్ధిలో గుడిపూడి మార్క్

మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి నవీన్ రావు రాజీనామా వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి నవీన్ రావు మంగళవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది…