అర్ధరాత్రి ముసుగు దొంగల సంచారం.. భయాందోళనలో పట్టణవాసులు
ఖాకీల పెట్రోలింగ్ పెంచాలి ముసుగు దొంగలను వెంటనే పట్టుకునేలా చర్యలు తీసుకోవాలి: ప్రజలు వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ స్కూల్ ప్రాంతంలో ముసుగు దొంగలు తిరుగుతున్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే సోమవారం అర్ధరాత్రి ఒకరి ఇంట్లోని…