Tag: mgm

వాగ్దేవి కాలేజీ లో “కేరింగ్ హాండ్స్ క్లబ్” ప్రారంభం 

సామాజిక స్పృహ పెంపు లక్ష్యంగా.. ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ డేటా సైన్స్ విభాగం చేపట్టిన కార్యక్రమానికి పలువురి ప్రశంస వేద న్యూస్, వరంగల్: విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించే లక్ష్యంలో భాగంగా వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్‌లో డేటా సైన్స్…

హే.. గాంధీ!.. వరంగల్ ఎంజీఎంలో తాగునీరు కాలకూట విషం!

అయ్యా..ఈ నీళ్లు మీరు తాగుతారా? వేద న్యూస్, ఎంజీఎం: గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంచి నీళ్లు తాగాలంటే..రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు. తాగు నీరు ఏర్పాటుచేసిన ప్రాంతంలో చుట్టూ మురుగునీరు చేరడంతో తాగునీరు కలుషితంగా, విధంగా మారుతోంది. దీంతో…

రెండు రోజుల వయసున్న శిశువుపై శునకాల దాడి!!…వరంగల్ ఎంజీఎం‌లో దారుణం..

వేద న్యూస్, వరంగల్: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన రెండు రోజుల వయసున్న శిశువును కుక్కలు చంపేసినట్టు సమాచారం. ఎంజీఎం అవుట్ పోస్ట్ వద్ద కుక్కలు నవజాత శిశువును లాక్కెళ్తుండగా పోలీసులు…

బర్త్ డే సందర్భంగా రక్త దానం

ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి సీనియర్ జర్నలిస్టు మధు పిలుపు వేద న్యూస్, వరంగల్ టౌన్ : రక్త దానం ప్రాణ దానంతో సమానం అని సీనియర్ జర్నలిస్టు పెరుమండ్ల మధు అన్నారు. సోమవారం తన జన్మదిన సందర్భంగా ఎంజీఎంలోని రక్త…

మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి

ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలి జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్దించాలి ఎంజీఎం జంక్షన్‌లో వరంగల్‌ టీయూడబ్ల్యూజే ఆందోళన వేద న్యూస్, వరంగల్ టౌన్ : దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని…