Tag: minister

‘వేద న్యూస్’ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్ : వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వేద న్యూస్ దినపత్రిక…

సమస్యలపై సబ్బని వెంకట్ గళం

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె వైద్య నిపుణులను నియమించండి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు సామాజికవేత్త వెంకట్ వినతి త్వరలో కార్డియాలజిస్టులను నియమిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ వేద న్యూస్, హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో సమస్యలపై ప్రముఖ…

తోటి మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి!

వేద న్యూస్, క్రైమ్: రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి కాళేశ్వరం ఎస్ఐ రెండు సార్లు లైంగిక దాడి చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను జిల్లాకు చెందిన ఓ మంత్రి మనిషిని అని చెప్పుకొని…

కాంగ్రెస్ లోకి జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్

వేద న్యూస్, జమ్మికుంట: శనివారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజక ఇన్ చార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ప్రభాకర్ కండువా కప్పి…

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం

ఆర్టీసీకి మూడో త్రైమాసిక బడ్జెట్ కింద రూ. 375 కోట్ల నిధులు విడుదల వేద న్యూస్, హైదరాబాద్/హుస్నాబాద్: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో…

మంత్రి పొన్నం స్టైలే వేరు

జనంలోనే ఉండటం ప్రభాకర్ నైజం మార్నింగ్ వాక్‌లో ప్రజలతో ముచ్చట వేద న్యూస్, హుస్నాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థిగా మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్..ఇప్పుడు మంత్రిగానూ అదే తీరుతో జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఎమ్మెల్యేగా…

హుస్నాబాద్‌కు ఫస్ట్ టైమ్ దక్కిన మినిస్టర్ పదవి

రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పొన్నం ప్రభాకర్ వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు…

మంత్రిగా పొన్నం

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రభాకర్ ప్రమాణస్వీకారం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల హర్షం వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి: బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గురువారం…

పెద్దపల్లి గులాబీలో జోష్

– కేటీఆర్ పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం – దాసరిని గెలిపించుకోవాలని ప్రజలకు మంత్రి పిలుపు వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన ఆనందోత్సాహాల మధ్య సాగింది. సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రతిపక్షాలపై…