Tag: minister ponnam

నాలుగు లైన్ల రోడ్డు మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం కు ధన్యవాదాలు

కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రోడ్డు వేద న్యూస్, వరంగల్: దశాబ్దాల కాలంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్లి రోడ్డు సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా, బిసి…

బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.…

వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, కొత్తకొండ: శ్రీ వీరభద్ర స్వామి పరిధిలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు బెల్లం ముద్ద సమర్పించి అమ్మవాళ్లను తనివి దర్శించుకొని శిరస్సు వంచి…

మాట నిలబెట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

కపూర్ నాయక్ తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం తమ ఎమ్మెల్యే, మంత్రి పొన్నంకు జనం కృతజ్ఞతలు వేద న్యూస్, హుస్నాబాద్: తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామ ప్రజానీకానికి ఇచ్చిన మాటను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ…

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: సోమాజిగూడాలోని సాయిబాబా దేవాలయంలో సాయినాథున్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేశారు.

హైదరాబాద్ అభివృద్ధిపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

ప్రజాసమస్యలు, పెండింగ్ పనులపై మంత్రి పొన్నం ఆరా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ చార్జి మినిస్టర్ సూచన వేద న్యూస్, హైదరాబాద్: లక్డికాపుల్ లోని కలెక్టరెట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో…