Tag: miryalaguda

ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు

ఇందిరమ్మ రాజ్యం నిర్మాణమే మా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బీఎల్ఆర్ వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్ నందు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల…

గట్టును తొలగించండి…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కి మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల పరిధిలో ఉన్న గట్టును తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం…

అడక్వాషిని తొలగించి పదోన్నతులు కల్పించాలి

ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు అడ్డంకిగా మారిని అడక్వాషిని తొలగించి పదోన్నతులు కల్పించాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్,నాయకులు గెజ్జెటెడ్ ప్రధానోపాధ్యాయులు గోపి నాయక్,కొండ లింగయ్య,భాష్య…

ప్రజలలో సైంటిఫిక్ టెంపర్ ని పెంచాలి

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : సమాజంలో ఉన్న అనేక పీడనలు తొలగిపోవాలి అంటే శాస్త్రీయ సమాజాన్ని రూపొందించడం ఒకటే మార్గమని జెవివి రాష్ట్ర కార్యదర్శి వెంకట రమణా రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగిన జిల్లా కమిటీ…

టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

కలెక్టర్ ఇలా త్రిపాఠి వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి : నల్గొండ జిల్లాను టిబి ( క్షయ) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ…

బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎంఈవో ఆఫీసు ముట్టడి 

ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలి… వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర…

మంచితనానికి మారుపేరు మిర్యాలగూడ ప్రజలు: మున్సిపల్ కమిషనర్ యూసుఫ్

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: మిర్యాలగూడ ప్రజలు ఎంతో మంచి మనుషులని,ఎంత ప్రేమిస్తారో అంతే విధంగా ద్వేషిస్తారని,ఇక్కడ ప్రజలు, అధికారులు,పాత్రికేయులు నాకు విధి నిర్వహణలో ఎంతో తోడ్పాటు అందించారని మిర్యాలగూడ మున్సిపలిటీ నుంచి హైదరాబాదుకు బదిలీ అవుతున్న సందర్భంగా కమిషనర్ యూసుఫ్ పత్రిక…

డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో స్పెషల్ డ్రైవ్

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : మిర్యాలగూడ పట్టణం వన్ టౌన్..టూ టౌన్ పరిధిలో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో మొత్తం 43 మంది యువకులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు…