ఆర్సీబీ విధ్వంసం – ముంబై ముందు భారీ లక్ష్యం..!
వేదన్యూస్ – వాంఖేడ్ స్టేడియం వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసం సృష్టించింది. ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (67), పాటీదార్ (64)పరుగులతో రాణించారు. దీంతో ముంబై ముందు 221పరుగుల భారీ లక్ష్యాన్ని…