ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మీ అభిప్రాయన్ని తెలపండి
వేద న్యూస్, డెస్క్ : ఒకే దేశం, ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి పలు సూచనలను కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన సైతం విడుదల చేసింది. ప్రజల నుంచి…