Tag: new

దుర్గ మాత సేవా సమితి కమిటీ సభ్యుల నూతన కార్యవర్గం ఎన్నిక

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మాల్కపూర్ గ్రామంలో శ్రీ దుర్గ మాత సేవా సమితి కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నూతన కార్య వర్గాన్ని ఎన్ను కు న్నారు . అధ్యక్షులుగా బొంగోని ప్రసాద్, ఉపాధ్యక్షులుగా చాంద్, కోశాధికారిగా…

టీయూడబ్ల్యూజే-హెచ్ 143 ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా పైడి రాజు

ఎన్నికైన నూతన కార్యవర్గం వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం టియుడబ్ల్యూజే -హెచ్ 143 మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పైడి రాజు, ఉపాధ్యక్షులు చేరాల రాజు, ప్రధాన కార్యదర్శిగా…

ఎస్ఐ రమాకాంత్ ను కలిసిన ఏఎంసీ చైర్మన్ బోయిని 

వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ఎస్సైగా నూతన బాధ్యతలు స్వీకరించిన రమాకాంత్, ను బోయినిపల్లి ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, తో పాటు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

రజక యూత్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులుగా రావుల వెంకటేష్ ఉపాధ్యక్షులుగా ఉప్పల రాజ్ కుమార్ కోశాధికారిగా ఉప్పల రాజును…

వరంగల్ యోగా అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు ఎవరో తెలుసా..!

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో రాబోయే నాలుగు సంవత్సరాలకు గాను అధ్యక్ష, కార్యదర్శులను, కోశాధికారిని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ చంద్ర…

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండల అధ్యక్షుడిగా చింత వెంకన్న

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, చుక్క అశోక్ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యఅతిథిగా విచ్చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్…

గీసుగొండ నూతన సీఐకి బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు

వేద న్యూస్, వరంగల్: గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐని గురువారం మండల బీఆర్ఎస్ లీడర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్చం అందించి, శాలువతో సన్మానం చేశారు. సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ…

టీఎస్ఎస్ ఉద్యోగ సంఘం హన్మకొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా వాజిద్, ఉపాధ్యక్షుడిగా వెంకన్న వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్ఎస్) ఉద్యోగ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా వాజిద్ హుస్సేన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్ లోని నేరళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో శనివారం టీఎస్ఎస్ ఉద్యోగ…

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ వరంగల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్ , వరంగల్: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జేయూ) అఫిలియేటెడ్ టూ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్- ఇండియా(ఎన్ యూజే-ఐ) వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక టీఎస్ జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్…

మరిపెడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండల ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరిపెడ మండలకేంద్రంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గండి విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు,…