విఘ్నేశ్వరుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : వినాయక చవితి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాధునికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు…