వెల్లంపల్లిలో గర్భిణులకు పోషణ సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాసన
వేద న్యూస్, వరంగల్: పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ICDS పరకాల మండలం నాగారం సెక్టార్ వెల్లంపల్లి గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం సెక్టార్ సూపర్‌వైజర్ జే.రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పోషకాహారంపై అవగాహన ర్యాలీ…