Tag: people

పేదోడితో పరిహాసం.. ప్రయాణికుడి శాడిజం!(వీడియో)

వేద న్యూస్, డెస్క్: మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే ఘటన ఇది. రైల్వే ఫ్లాట్ఫామ్పై ఓ యువకుడి వద్ద ఫుడ్ కొనుగోలు చేసిన ఓ ప్రయాణికుడు అతనికి డబ్బు ఇవ్వకుండా శాడిజం చూపించాడు. తనకు రావాల్సిన డబ్బు అడుగుతూ ఆ యువకుడు…

సీకేఎం ఆస్పత్రి సిబ్బంది చేతివాటం..స్కానింగ్‌కు డబ్బులు ఇవ్వకుంటే దూషణలు !

వేద న్యూస్ , వరంగల్: మధ్య తరగతి, నిరు పేద, సామాన్య ప్రజానీకం తమ అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఆశ్రయించే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యంత పరిశుభ్రంగా ఉండేలా, మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం, సర్కారీ అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.…

సమయపాలన పాటించని తహశీల్దార్..! ఆఫీసర్ కోసం ప్రజల ప్రదక్షిణలు

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల తహశీల్దార్ సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారిగా పరిపాలనలో కీలక పాత్ర పోషించాల్సిన తహశీల్దార్ ఆఫీసుకు సమయానికి రావడం లేదని అంటున్నారు. దీంతో…

హ్యాట్సాఫ్.. ‘హైడ్రా’.. స్వతంత్ర ఏజెన్సీకి జనం నుంచి కృతజ్ఞతల వెల్లువ

వరద ముప్పు నుంచి కాపాడినందుకు ప్రజల హర్షం ర్యాలీలు నిర్వహించి హైడ్రా ఆఫీసర్లకు జనం అభినందనలు వేద న్యూస్, హైదరాబాద్, ప్రతినిధి: హైదరాబాద్ నగరంలోని అనే కాలనీవాసులు హైడ్రాకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రజల నుంచి స్వతంత్ర ఏజెన్సీకి కృతజ్ఞతల వెల్లువ కొనసాగుతోంది.…

స్వప్నించిన దేహాలు ధ్వంసమవుతున్న వేళా…!?

దారులన్నీ మూసుకుపోయినప్పుడు మార్గం మార్చుకోకపోతే ఫలితం ఏముంటుంది..? తమకు విశ్వాసం ఉన్నప్పుడు, లక్ష్యం చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావించిన కాలంలో చావటానికైనా సిద్ధపడ్డారు. ప్రస్తుతం ఆ త్యాగాలతో ఫలితం రాదని అర్థం అయినప్పుడు, అనవసర త్యాగాలు ఆత్మహత్యలతో సమానమని భావించినప్పుడు…

భారతీయ పండుగల తీరులో మార్పు!

కాలుష్య కారణాలుగా మారుతున్న ఫెస్టివల్స్ భారతీయ పండుగల్లో పాశ్చాత్య వింత దోరణులు సాంఘిక స్థాయిని చూపించుకునేలా చేంజెస్.. మూఢ నమ్మకాల ముసుగులో ఇంకా జీవ బలిపీఠాలు పండుగలు అంటే మనుషుల మధ్య ఆనందాన్ని, స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని, ఆప్యాయతను, మనుషుల, ప్రకృతి-పంచాభూతాల…

నగర ప్రథమ పౌరురాలి డివిజన్‌లోనే పారిశుధ్య నిర్వహణ ‘గుండు’ సున్నా!

బల్దియా ఆఫీసుకు కూతవేటు దూరంలోనే సదరు డివిజన్ రాష్ట్ర రెండో రాజధానిగా పేరు గాంచిన వరంగల్‌లో ఇదీ పరిస్థితి గ్రేటర్ వరంగల్ 29 వ డివిజన్‌లో డ్రెయినేజీ నిర్వహణ గిట్లనా ఉంటే..? బయటకొస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని చెబుతూ కాలనీవాసుల ఆవేదన తమ…

‘పూసాల’ను పట్టించుకునేవారే లేరా..?

సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తుల రిక్వెస్టు రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల పరిధిలోని పూసాల గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. పెద్దమ్మ గుడి సమీపంలోని సిద్ద…

రోడ్డు ఇలా..ప్రయాణం ఎలా..? గింతఘనం గుంతలుంటే ఎట్ల?

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులు ఆ రోడ్డు గుండా వెళ్లేందుకు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. వర్షకొండ నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే రోడ్డు ఉపరితలం దెబ్బతిని లోతైన గుంతలు…

చొప్పదండి ఆరో వార్డులో చిమ్మచీకటి..వీధి లైట్లు లేక జనం అవస్థలు..!

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి 6వ వార్డ్ లో తాగు నీళ్లకు పోయే దారిలో ఎస్టి సామాజిక వర్గం కాలనీలో కనీస వసతులపై మున్సిపల్ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఆ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ నిర్లక్ష్యం…