వేద న్యూస్, డెస్క్:
మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే ఘటన ఇది. రైల్వే ఫ్లాట్ఫామ్పై ఓ యువకుడి వద్ద ఫుడ్ కొనుగోలు చేసిన ఓ ప్రయాణికుడు అతనికి డబ్బు ఇవ్వకుండా శాడిజం చూపించాడు.
తనకు రావాల్సిన డబ్బు అడుగుతూ ఆ యువకుడు రైలు వెంట పరిగెత్తి అలసిపోయి ఆగిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.
ఈ వీడియో వైరలవుతుండగా.. పేదలతో పరిహాసమాడే ఇలాంటి వ్యక్తులను శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.