షాబాద్ లంబాడి తండా సర్పంచ్ గా లునవత్ ప్రభు ప్రమాణం
వేద న్యూస్, టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ షాబాద్ లంబాడి తండా వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మొదటి విడత ఎన్నికలలొ నూతన సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. లునవత్ ప్రభు సర్పంచ్…