కేజీబీవీ హైస్కూల్‌లో కుళ్లిన కూరగాయలు.. కలెక్టర్ ఆగ్రహం
వంట మనిషిని మార్చాలని హెచ్ఎంకు ఆదేశాలు వేద న్యూస్ , దుగ్గొండి : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం దుగ్గొండి మండలం కేజీబీవీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును సందర్శించి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను…