Tag: rajanna sirisilal

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నరసయ్య

వేద న్యూస్, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా…

మానసిక సమస్యలతో వివాహిత ఆత్మహత్య

– ఫ్యాన్‌కు ఉరివేసుకుని (28)ఏళ్ల మహిళ బలి వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ​ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో విషాదం నెలకొంది.గత కొంతకాలంగా మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న ఒక వివాహిత మహిళ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.​గ్రామానికి…

ఆర్ఓ కేంద్రాలు తనిఖీ

వేద న్యూస్,ఇల్లంతకుంట, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆర్ఓ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు రవి కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, పెద్దలింగాపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు పరిశీలించారు. ఆయా ఆర్…

క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన.. మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు

మౌలిక వసతులు కల్పించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ లో ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కందికట్కూర్ గ్రామంలోని…