పిట్టల రవి బాబుకు పర్యావరణ సేవలో “అత్యుత్తమ గ్లోబల్ కమ్యూనిటీ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అవార్డు’’
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: జూనియర్ చాంబర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ (JCI) మంచిర్యాల్ చాప్టర్, ప్రతీ సంవత్సరం వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి అవార్డులను అందజేస్తోంది. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అవార్డును పర్యావరణ వేత్త పిట్టల…