విధి నిర్వహణలో నరేందర్ సేవలు గొప్పవి
వివాద రహితుడిగా పేరున్న వ్యక్తి శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలి హన్మకొండ న్యాయశాఖ ఉద్యోగులు, ప్రతినిధులు ఘనంగా జూ.అసిస్టెంట్ నరేందర్ పదవీ విరమణ వేడుక వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండ న్యాయశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా సుదీర్ఘ కాలం సేవలందించిన ఊషకోయల…