Tag: Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌కు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ(వీడియో)

వేద న్యూస్, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మీడియా సమావేశంలో ఆమె గురువారం మాట్లాడుతూ..తన కూతురు పోలీసులు వచ్చారని ఏదో ఆవేశంలో మాట్లాడిందని, దానికి తాను రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. తమదంతా…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర : గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది…

బీసీలకు రిజర్వేషన్ చరిత్రాత్మక నిర్ణయం:వినయ్ కుమార్

వేద న్యూస్, ఇల్లంతకుంట: అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రిజర్వేషన్లు కాప్ ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదించినందుకు మానకొండూర్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్…

గొర్రెలు@గాంధీభవన్‌..!”చేతి”లో గొర్రెలకు చోటేది?

యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్న నిరసన సోషల్ మీడియాలో వీడియో వైరల్ భవన్‌లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ వర్గాల ఆరా వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : అధికార హస్తం…

ఉగ్రవాద దాడిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం..!

వేదన్యూస్ – జపాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా ఆయన ఈసందర్భంగా అభివర్ణించారు.”ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు”…

బీఆర్ఎస్ రజతోత్సవ వేళ బిగ్ షాక్…!

వేదన్యూస్ – హైదరాబాద్ ఈ నెల ఇరవై ఏడో తారీఖున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు ఏండ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి…

రేవంత్ కు షాకిచ్చిన టీపీసీసీ..!

వేదన్యూస్ – గాంధీభవన్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బిగ్ షాకిచ్చారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలున్నాయి..…

కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్

హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత వేద న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను…

రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ…!

వేదన్యూస్ – జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈరోజు మంగళవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా త్వరలో జరగనున్న…

ఒక్కొక్కరికి రూ. లక్ష సాయం – కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన..!

వేదన్యూస్ – శంషాబాద్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈరోజు మంగళవారం సీఎల్పీ సమావేశం శంషాబాద్ లోని నోవాటెల్ లో జరిగింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలోని లబ్ధిదారులకు లక్ష సాయం తక్షణమే జమ చేస్తున్నట్లు…