Tag: SABBANI VENKAT

సమస్యలపై సబ్బని వెంకట్ గళం

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె వైద్య నిపుణులను నియమించండి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు సామాజికవేత్త వెంకట్ వినతి త్వరలో కార్డియాలజిస్టులను నియమిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ వేద న్యూస్, హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో సమస్యలపై ప్రముఖ…

హుజూరాబాద్‌లో హాకీ టోర్నమెంట్ ప్రారంభించిన సామాజికవేత్త సబ్బని వెంకట్

నిర్వహణకు రూ.25 వేలు ఆర్థిక సాయం చేసిన సామాజికవేత్త వేద న్యూస్, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర పరిధిలోని హైస్కూల్స్ బాల బాలికల రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ ను హుజురాబాద్ పట్టణం లోని హై స్కూల్ గ్రౌండ్…

గర్భిణి, నవజాత శిశువు ప్రాణాలు నిలబెట్టిన సబ్బని వెంకట్

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేక , డెలివరీ చేయలేమని చేతులెత్తేసిన వైనం సకాలంలో స్పందించిన ప్రముఖ సామాజికవేత్త వేద న్యూస్, కరీంనగర్: హుజురాబాద్ పట్టణం లోని 13వ వార్డుకు చెందిన దుబాసి వెన్నెల పురిటినొప్పులతో అపస్మారక స్థితిలో…

నిరుపేద యువతి ప్రాణం నిలబెట్టిన సబ్బని వెంకట్

విద్యార్థిని అనారోగ్యానికి చికిత్సకు సామాజికవేత్త కృషి సీఎంఆర్ఎఫ్ కింద రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత వేద న్యూస్, కరీంనగర్: ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ జెన్‌ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకెళితే.. కరీంనగర్…

నాయకత్వానికి సరికొత్త నిర్వచనం ‘సబ్బని’

మౌలిక అవసరాలు, ఉపాధి కల్పనకు తన వంతు కృషి సామాజికవేత్త వెంకట్ ఇంటికి జనం బాట హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రాక వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నాయకత్వానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు…

‘సబ్బని’ ఇంటికి జనం బాట

సమస్యలు పరిష్కరించాలని వెంకట్‌కు దరఖాస్తులు ‘నేనున్నాను’ అని భరోసా కల్పించిన సామాజికవేత్త ఉద్యోగ కల్పనతో పాటు ఆరోగ్యం విషయమై సాయం వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ఆయన ప్రజాప్రతినిధి కాదు. కానీ, ఆయన వచ్చారని తెలుసుకుని జనం తండోపతండాలుగా తరలివచ్చారు. హుజూరాబాద్…

సక్కని మనసున్న ‘సబ్బని’

సేవాకార్యక్రమాలతో జనంలోకి నిత్యం పలువురికి తోచినంత సాయం ఆపదలో అండగా ఉంటాననే భరోసా సామాజిక స్పృహతో ఆపన్నహస్తం అందిస్తున్న వెంకట్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ఎవరైనా సరే ఎలా ఉండాలనుకుంటే..‘‘ఊరిచివరి మర్రిచెట్టులా ఉంటే మంచిది.. వేసవి కాలం వచ్చినపుడు నీడనిస్తుంది,…

‘ఇల్లందకుంట’ దశ-దిశ మారేదెప్పుడో?

అభివృద్ధికి ఆమడ దూరంలోనే మండలకేంద్రం! అద్దె భవనాల్లో ఆఫీసులు..అపర భద్రాద్రిని మరింత డెవలప్ చేసేదెప్పుడు? పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం అందుబాటులో రోడ్డు, రైలు మార్గాలు..మౌలిక వసతులు మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్థానికంగా చక్కటి అవకాశాలు, అభివృద్ధి జరుగుతుందనే వాదన హుజూరాబాద్…

అభివృద్ధిని విస్మరిస్తున్న నేతలు?

తిరోగమన రాజకీయాలతో భవిష్యత్తుపై నీలి నీడలు? యువత ఆశలకు రెక్కలు వచ్చేది ఎన్నడు? ప్రజల ఆకాంక్షల పై నీళ్లు చల్లే హక్కు పాలకులకు ఎక్కడిది? ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ వేద న్యూస్, జమ్మికుంట: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయవలసిన…