Tag: sarpanch

ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి ప్రజలు సహకరించాలి

– రూరల్ సీఐ పీ.వెంకట్ వేద న్యూస్, శంకరపట్నం : జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పోలీసులు మండలంలోని మెట్టుపల్లి, కాచాపూర్ గ్రామాలలో గురువారం రోజున గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగినది.…

ఆశీర్వదించి.. అవకాశమిస్తే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా: సర్పంచ్ అభ్యర్థి రాజు

వేద న్యూస్, టేక్మాల్ : మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ పరిధిలోని ప్రత్యేక షాబాద్ లంబాడి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎం.రాజు నాయక్ ప్రజల వద్దకు వెళ్తున్నారు. తనను ఆశీర్వదించి .. సర్పంచ్ గా అవకాశమిస్తే గ్రామాన్ని…

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా

బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి దుంపల సౌజన్య రత్నాకర్ రెడ్డి వేద న్యూస్, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామ ప్రజలు తనని ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆరేపల్లి గ్రామ…

సర్పంచ్ ఎన్నికల్లో కోకిరాల కుటుంబ ప్రభావం

– 13 గ్రామాల్లో అభ్యర్థులకు జోష్! వేద న్యూస్,కాసిపేట: కాసిపేట మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు దేవాపూర్ ఆదాని కంపెనీ కార్మిక సంఘం…

కొత్తపల్లి సర్పంచ్‌గా పుల్లూరి రవీందర్‌రావు ఏకగ్రీవం

వేద న్యూస్ , హుజూరాబాద్: కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా పుల్లూరి రవీందర్ రావు (రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ అధికారి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లేలా ఆయన చేయగలరనే…

అర్ధరాత్రి వరకు అభ్యర్థుల రద్దీ.. 22 పంచాయతీలకు 506 నామినేషన్లు

కాసిపేట మండలంలో నామినేషన్ల హోరాహోరీ వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు భారీ సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకూ…

సర్పంచ్ అభ్యర్థిగా మంజుల సుధాకర్, నామినేషన్

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తేరపాక మంజుల సుధాకర్, నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం కత్తేరపాక మంజుల సుధాకర్, మాట్లాడుతూ కోదురుపాక గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఆదర్శ…

మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ కేంద్రాల కేటాయింపు

వేద న్యూస్,శాయంపేట: మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ శాయంపేట మండలం తేదీ 03/12/2025 నుండి తేదీ 05/12/2025 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ , వార్డు…

బిజెపి సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

వేద న్యూస్, వనపర్తి : పిన్నచర్ల,మూలమళ్ళ, బాలకిష్టాపూర్, ఆరెపల్లి, తూంపల్లి గ్రామాల సర్పంచ్ అభ్యర్థులుగా భారతీయ జనతా పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. మూలమల బిజెపి అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి, బాలకృష్ణ పురం బిజెపి అభ్యర్థిగా మస్సన, పిన్నించర్ల…

అగొ.. గిదేం వింత కథ.. ఓటరు ఐడి ఉంది ఓటు లేదు..

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: సిర్పూర్ టీ మండలం హుడ్కిలి గ్రామ పంచాయతీ పరిధిలోని మాకిడి గ్రామానికి చెందిన తాడే నళిని కి ఓటరు కార్డు ఉంది కానీ ఓటరు లిస్ట్ లో పేరు లేదని వాపోయారు. సోమవారం జిల్లా కేంద్రంలోని…