Tag: school children

శభాష్ చందుర్తి పోలీస్.. స్కూల్ పిల్లల భద్రతపై ఆటో, ట్రాలీ డ్రైవర్లకు అవగాహన

వేద న్యూస్, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఆటో, ట్రాలీ డ్రైవర్లకు శుక్రవారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్కూల్‌ ఆటోలు, వాటిలో ప్రయాణించే విద్యార్థుల భద్రత, మోటార్‌ వెహికిల్స్‌ చట్టంలోని…