వారెవ్వా.. వరంగల్ బస్టాండులో పడవ ప్రయాణం..! పర్యాటకులకు చక్కటి అవకాశమండోయ్!
బీజేపీ నేతల వినూత్న నిరసన వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : వరంగల్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్ బస్టాండ్ పేరుతో నయవంచన చేస్తే..…