Tag: Service

నాన్న ప్రేరణతో.. తెల్లకోటు ధరించి ప్రజా సేవలో డాక్టర్ అనిత 

ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ అనిత ఎంఎస్ జనరల్ సర్జన్‌గానూ పట్టా పొందిన వైద్యురాలు ఎన్నో రకాల ఆపరేషన్లు చేసి రోగులకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ వేద న్యూస్, జమ్మికుంట: సింగరేణి ప్రాంతం నుంచి వచ్చిన వారు ప్రపంచంలో ఎక్కడైనా…

మడికొండ పీఎస్ హెడ్ కానిస్టేబుల్‌ జయరాజుకు గోల్డ్ స్టార్ అవార్డు

వేద న్యూస్, మడికొండ: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం మాత్రమే ఉంటుందనే అపోహ సాధారణంగా వ్యక్తమవుతుంటోంది. కాగా, అది అసత్యమని నిరూపిస్తూ.. ఖాకీ దుస్తుల వెనక సేవా దృక్పథం ఉంటుందని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు మడికొండ పీఎస్…

పూర్వ విద్యార్థి అపూర్వ సేవ.. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ప్యూరిఫైయర్, కూలర్ అందజేత

రూ.50 వేల విలువైన తాగునీటి ప్యూరిఫైయర్, కూలర్ వితరణ వేద న్యూస్, కరీంనగర్: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవొద్దనే సదలోచనతో ఓ పూర్వ విద్యార్థి.. తన ఉన్నతికి పునాది వేసిన సంస్థకు తన వంతుగా సాయమందించి.. తన మంచి…

బొమ్మల కట్టయ్య సేవలు ఎనలేనివి

వేద న్యూస్, వరంగల్: భారతీయ బౌద్ధ మహాసభ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దివంగత బొమ్మల కట్టయ్య 3వ వర్ధంతి కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు,సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.…

సేవే లక్ష్యంగా తాహ కమిటీ..!

వేద న్యూస్, వరంగల్: సేవే లక్ష్యంగా ఏర్పాటైన ఆల్-అమన్ ఫౌండేషన్ సహకారంతో గ్రేటర్ వరంగల్ నగరం శంభునిపేట్ కి చెందిన తాహ కమిటీ సభ్యులు కుల, మతాలకు అతీతంగా నగరంలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత కొద్ది…