Tag: students

విద్యార్థుల ప్రాణాలు పోయేలా ఉన్నాయి..!? పట్టించుకునే నాథులే లేరా?

శిథిలావస్థలకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రభుత్వాలు మారిన..మారని పాఠశాల దుస్థితి బిక్కు బిక్కుమంటూ భయాందోళనలో విద్యార్థులు వేద న్యూస్, భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. పెచ్చులు…

“పది” స్టూడెంట్స్ కు ‘మోడీ కానుక’గా సైకిళ్లు.. పంపిణీ చేయనున్న బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా.. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 20వేల సైకిళ్ల పంపిణీ సైకిల్ పై ఓవైపు మోడీ.. మరోవైపు బండి ఫోటోల ముద్రణ వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా…

చదువులమ్మ చెట్టు నీడలో 2011-12 SSC బ్యాచ్ @తనుగుల స్కూల్

13 ఏండ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆ”నాటి” జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కేరింతలు ఉపాధ్యాయులకు స్టూడెంట్స్ ఘన సన్మానం వేద న్యూస్, జమ్మికుంట: “ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి ఇక్కడే కలి శాము.. చదువుల మ్మ చెట్టు నీడలో..” అనే…

‘ఆవాస’ పూర్వ విద్యార్థి కృష్ణ మోహన్‌రాజుకు సర్కారీ కొలువు.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సింగ

వేద న్యూస్, జమ్మికుంట: సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించగలరని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి నిరూపించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం పూర్వ విద్యార్థి సింగ కృష్ణ మోహన్ రాజు. సర్కారీ…

‘విద్యోదయ’ విద్యావనంలో 2008-09 బ్యాచ్ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

వేద న్యూస్, జమ్మికుంట: మళ్లీ తిరిగిరాని అ‘పూర్వ’ ఘట్టం బాల్యం కాగా, ఆ‘నాటి’ జ్ఞాపకాలు, మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తు చేసేది ‘నేస్తాలు’ మాత్రమే. అలాంటి స్నేహితులను కలుసుకోవాలనే ఆలోచన వస్తే చాలు.. ప్రతి ఒక్కరికీ సంతోషమే. ఆనందంగా చిన్న ‘నాటి’…

జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ గేమ్స్ లో మరిపెడ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ గేమ్స్ నవంబర్ 20 న జరిగాయి. బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో చదువుతూ ఉన్న విద్యార్థులు నాలుగు ప్రీ…

చదువులమ్మ చెట్టు నీడలో ‘గట్ల కనపర్తి జెడ్పీస్కూల్’ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

గురువులకు ఎస్ఎస్సీ 2004–05 బ్యాచ్ విద్యార్థుల ఘనసన్మానం వేద న్యూస్, హన్మకొండ: ‘‘ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము .. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడలేమంటూ..వీడుకోలంటూ’’ అనే పాటను పాడుకుంటూ..హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని గట్ల కనపర్తి గ్రామంలో జిల్లా…

విద్యావనం.. 59 ఏండ్ల జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ‌

‘ఆదర్శ’ ప్రైవేటు యాజమాన్యం నుంచి ప్రభుత్వ కాలేజీగా.. విద్యార్థి ఉద్యమాలు, పోరాటాలకు నెలవు ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దిన మహావృక్షం వేద న్యూస్, జమ్మికుంట: ఎంతో మంది మేధావులు, రచయితలు, కళాకారులు, ప్రముఖులను సమాజానికి అందించిన విద్యావనం ‘జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ’.…

జీవితాన్ని దహించేది డ్రగ్

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం వేద న్యూస్, జమ్మికుంట: మత్తు పదార్థాల వ్యసనం(డ్రగ్) మనిషిని పూర్తిగా దహిస్తుందని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు…

‘పది’ విద్యార్థులు మంచి మార్కులు సాధించాలి

పాఠశాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హుజరాబాద్ లో 10వ తరగతి పరీక్ష కేంద్రంను మంగళవారం తనిఖీ చేశారు. 10వ…