Tag: support

‘బంధన్ ‘కు రాజకీయ నాయకుల అండదండలు!?

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న అధికారులు వేద న్యూస్, ఓరుగల్లు: హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి కి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, అందుకే ఆసుపత్రిలో తప్పులు జరిగినా చర్యలకు అధికారులు వెనకాడుతున్నారని బాధితుడు కృష్ణ ఆరోపించారు.…

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

వేద న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ…

పార్టీ కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ

వేద న్యూస్, మందమర్రి: మండలంలోని అందుగుల పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త రామంచ రాములు అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. గురువారం వారు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.…