నీటి సంక్షోభానికి ‘ఎల్‌నినో.. కేసీఆరే’ కారణం: ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న నీటి సమస్యపై నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి లభ్యత తగ్గడానికి ఒకవైపు ఎల్‌నినో ప్రభావం కారణమైతే.. మరోవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ సాగునీటి విధానాల వైఫల్యాలు కూడా కారణమని ఆరోపించారు. అసెంబ్లీ…