Tag: tg govt

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్.. ఎందుకొచ్చారంటూ సుస్మిత ప్రశ్న(వీడియో)

వేద న్యూస్, వరంగల్: మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ టర్మినేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి మరువకముందే మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు మినిస్టర్ ఇంటికి తాజాగా బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం హాట్ టాపిక్ గా…

యూరియా కోసం క్యూలో నిల్చుని కుప్పకూలిన రైతు

కురిక్యాల సొసైటీ వద్ద కుప్పకూలిన రైతు యూరియా కోసం రైతుల పడిగాపులు వేద న్యూస్, గంగాధర : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే వచ్చి బస్తాల…

యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!

సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ వేద న్యూస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో  ఘనంగా ‘‘ప్రజా పాలనా దినోత్సవం’’

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణా ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో మంగళవారం ‘జెండా ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.…

పులుకుర్తి గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో కారోబార్ గోవిందు ఆనంద్ అధ్యక్షతన ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామపంచాయతీ కార్యదర్శి హర్షం శ్రీను…