యూరియా.. ఏ‘దయా’!.. చెప్పులు లైన్‌లో పెట్టి రైతుల పడిగాపులు
వేద న్యూస్, చందుర్తి : యూరియా కొరత లేదని ఒక వైపు అధికారులు ప్రకటనలు చేస్తూ బాగానే ప్రచారాలు చేస్తున్న, మరోవైపు రైతులు యూరియా అందుబాటులో లేక క్యూలో చెప్పులు పెట్టి బారులు తీరుతూ,నానా అవస్థలు పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. రుద్రంగి…