Tag: tg

నడిరోడ్డుపై యువకుడి నిరసన..

వేద న్యూస్, బ్యూరో: రోడ్డు మరమ్మతులను అధికారులు పట్టించుకోవడం లేదంటే యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. నడిరోడ్డుపై గుంతలో కూర్చొని ప్రొటెస్ట్ చేశాడు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా…

యూరియా ఏ‘దయా’.. ఎరువు కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు!

వేద న్యూస్, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్ ఎదుట ఉదయం నాలుగు గంటల నుండి యూరియా కోసం నిలుచున్న…

గణనాథుడి సన్నిధిలో ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని…

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై వేటు

వేద న్యూస్, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన ది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

ఉద్యోగి ప్రజల మన్ననలు పొందాలి: ఎస్ఐ రాజు

వేద న్యూస్, చొప్పదండి /రామడుగు: ఉద్యోగి తాను విధులు నిర్వహిస్తున్న చోట అక్కడి సమస్యల పరిష్కారం లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఎస్ఐ రాజు అన్నారు. స్థానిక ఠాణాలో ఎస్ఐ గా విధులు…

ఆ జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు.. అధికారిక ఉత్తర్వులు

వేద న్యూస్, కామారెడ్డి: భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డి డీఈవో బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం…

యూరియాకు రైతుల క్యూ లైన్లు.. “ప్రైవేటు”గా బ్లాక్ చేస్తున్నారా!?

ప్రైవేటు డీలర్లకు అలాట్ అయిన యూరియా బ్లాక్ కు వెళ్తుందా..? నిగ్గు తేల్చాలని రైతుల డిమాండ్ వేద న్యూస్, నల్లబెల్లి: రైతులకు మళ్లీ కష్టాలు ఆదిలోనే మొదలయ్యాయి. పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, పంటకు బూస్టర్ గా…

బైక్ దొంగ అరెస్ట్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: బైక్ దొంగతనం చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్ఐ కే. రాహుల్‌రెడ్డి సోమవారం నిందితుని వివరాలు వెల్లడించారు. ఇటీవల తమ పోలీస్ స్టేషన్…

ప్రభుత్వ ఆఫీసులపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు

వారం రోజులలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పంపాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం…

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. మంత్రి కొండా సురేఖ తనకు సొంత సోదరి లాగా అని ముఖ్యమంత్రి రేవంత్…