Tag: to farmers

రైతులకు కావలసిన ఎరువులు సరఫరాచేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : ఎరువులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో బస్తా 450 రూపాయల అధిక ధరలకు కొనుగోలు చేస్తూ అవసరం లేని ఎరువులను, పురుగు మందులను రైతుకు అంటగడుతూ…