Tag: veenavanka

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…

గాంధీ వారసత్వాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యం:కాంగ్రెస్ నేత పైడి కుమార్

కొండపాకలో ఘనంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ ప్రోగ్రామ్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిపెల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రచారం, పాదయాత్ర వేద న్యూస్, కరీంనగర్: మహాత్మాగాంధీ వారసత్వాన్ని, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ‘జై బాపు…

కొండపాక మున్నూరు కాపు సంఘం కమిటీ ఎన్నిక

వేద న్యూస్, జమ్మికుంట: వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కాసర్ల కొమరయ్య, అధ్యక్షుడిగా కాసర్ల అనిల్, ఉపాధ్యక్షుడిగా దాట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా దాట్ల శ్రీనివాస్, కోశాధికారిగా…

సేవా మార్గంలో ప్రశాంత్

నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచన యువకుడిని అభినందిస్తు్న్న పలువురు వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘సేవే మార్గం’గా పయనిస్తూ..నలుగురికి ఉపయోగపడే పనులు చేయడానికి అడుగులు వేస్తున్న యువకుడిని వలువురు అభినందిస్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా తన ఊరికి…

దారి బాగు చేసిన యువకుడు

సొంత ఖర్చుతో మొరం పోయించిన ప్రశాంత్ యువకుడికి గ్రామస్తులతో పాటు పలువురి అభినందన వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: వీణవంక మండలంలోని లస్మక్కపల్లి ప్రధాన రహదారిపై గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు బురదమయంగా మారింది. దీంతో అటుగా…

ఉదారత చాటుకున్న ట్రాన్స్ జెండర్

బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం వేద న్యూస్, హుజురాబాద్/వీణ వంక : వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరె రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారు. విజయం తెలుసుకున్న ఘన్ముక్ల గ్రామానికి చెందిన…